Then Kaushal ... now Rahul

అప్పుడు కౌశల్ … ఇప్పుడు రాహుల్

Teluguwonders : అప్పుడు కౌశల్ … ఇప్పుడు రాహుల్ బిగ్ బాస్ సీజన్ 2 లో కౌషల్ ప్రభంజనం మనందరికీ తెలిసిందే. మూడోవారం నుంచి తన గేమ్ ప్లాన్ ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తూ ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు. హౌస్ లో ఎంతమంది అణకదొక్కాలని చూసినా ఉప్పెంగే కెరటంలా పైకి ఎగిసి పడ్డాడు. సీజన్ లో విన్నర్ గా నిలిచాడు. ‘బిగ్ బాస్’ సీజన్ లో ఇదే స్థితిలో రాహుల్ ఉన్నాడా..?రాహుల్ కూడా మరో కౌషల్…

Read More