This is a clear photo of the moon sent by Chandrayaan 2.

ఇది చంద్రయాన్ 2 పంపిన చంద్రుడి స్పష్టమైన ఫోటో..

Teluguwonders: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రయోగించిన ‘చంద్రయాన్-2’ విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇది పంపిన భూమి చిత్రాలు చూసి యావత్ భారతావని మురిసిపోయింది. తాజాగా ఇస్రో మరో అద్భుత చిత్రాన్ని భారతీయులతో పంచుకుంది. ‘చంద్రయాన్-2’ చంద్రుడి ఫోటో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జులై 22, మధ్యాహ్నం 2.43 గంటలకు ఇస్రో చంద్రయాన్-2 నింగిలోకి పంపింది. ఇప్పుడది భూకక్ష్యను విడిచి చంద్రుడి కక్ష్యలోకి చేరింది. గురువారం చంద్రుడికి…

Read More