బిగ్ బాస్ టాప్ 3లో ఆ ముగ్గురు !!
Teluguwonders: బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకుంది. 16 మంది కంటెస్టంట్స్ తో మొదలైన బిగ్ బాస్ 3 ఇప్పుడు హౌజ్ లో 11 మంది కంటెస్టంట్స్ లో ఆట కొనసాగుతుంది. ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అవగా మంగళవారం అందులో నుండి ముగ్గురు సేఫ్ జోన్ లోకి వచ్చారు. ఇదిలాఉంటే బిగ్ బాస్ తెలుగు ఆరు వారాలు గడుస్తున్నా ఒకసారి కూడా నామినేషన్స్…