dagdha yoga

పంచాంగం లో దగ్ద యోగం అంటే ఏమిటి..?

Teluguwonders: 🔴దగ్ధయోగాలు : 👉షష్టి నాడు వచ్చే– శనివారం, 👉సప్తమి నాడు వచ్చే– శుక్రవారం, 👉అష్టమి నాడు వచ్చే– గురువారం, 👉నవమి నాడు వచ్చే– భుదవారం, 👉దశమి నాడు వచ్చే– మంగళవారం, 👉ఏకాదశి నాడు వచ్చే– సోమవారం, 👉ద్వాదశి నాడు వచ్చే– ఆదివారం , ఇలా వచ్చినప్పుడు ఏ విధమైన శుభకార్యాలు చేసుకోకూడదు. వీటిని దగ్ధయోగాలు అంటారు. పనుల కోసం ఏ తిథి మంచిది, ఏ తిథి మంచిది కాదు ఇలా తెలుసు కోండి 🔯తిధులు- ఫలితాలు:…

Read More