TitleSong Released - "sarileru Nikkeevaru Unit - Allu Arjun Mahesh Fans War

టైటిల్‌సాంగ్‌ రిలీజ్ చేసిన- “సరిలేరు నీకెవ్వరు యూనిట్ – అల్లు అర్జున్ మహేష్ ఫ్యాన్స్ మధ్య వార్

Teluguwonders: స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తన అభిమానులకు మరో కానుక ను ఇచ్చారు మహేష్ బాబు. 💥విడుదలైన టైటిల్ సాంగ్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిట్ సాంగ్ విడుదలైంది. 💥భగభగ భగ మండే నిప్పుల వర్షం వచ్చినా.. జనగణమంటూ దూకేవాడు సైనికుడు అంటూ మొదలైన అయిన ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచే అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. 🔴కేవలం…

Read More