Today is Telugu Language Day

నేడు తెలుగు భాషా దినోత్సవం

Teluguwonders: తెలుగుకేదీ వెలుగు..? సర్కారీ వ్యవస్థల్లో మాతృభాష అంతంత మాత్రమే అమలులో ఉంది. అర్జీలు తెలుగులో ఉన్న అధికారుల సమాధానాలు మాత్రం ఆంగ్లంలోనే .. న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వంతో సాగే ఉత్తర ప్రత్యుత్తరాలు మినహా మిగిలిన అంశాలకు సంబంధించి రాతకోతలన్నీ తెలుగు భాషలోనే ఉండాలి. అర్జీలు, తెలుగులో పంపుతున్న దస్త్రాల సమాచారాన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖలు కలెక్టరేట్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతీనెలా క్రమం తప్పకుండా నివేదించాలి. ఇవీ ప్రభుత్వ నిబంధనలు కానీ ప్రభుత్వ శాఖల్లో రాతకోతలన్నీ…

Read More