టాలీవుడ్ ని shake చేసిన ఆకేసులో టాలీవుడ్ సెలబ్రిటీలందరికీ క్లీన్ చిట్….
డ్రగ్స్ ఈ పదం ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ని తలక్రిందులు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ కేసులో ఉన్న టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులను విచారించిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా..ఈ కేసు విషయం లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. 👉ఓ సామాజిక కార్యకర్త ఈ కేసు గురించి సమాచార హక్కు చట్టం ద్వారా ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించగా ఈ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో అప్పట్లో…