అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ల కొత్త సినిమా ‘అల వైకుంఠపురములో…’ టైటిల్ లోగో & టీజర్ విడుదల

Teluguwonders: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ టైటిల్‌ను రివీల్ చేస్తూ వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్. 🔷‘అల వైకుంఠపురములో’..;అనే టైటిల్ తో : ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ‘అల వైకుంఠపురములో’.. అంటూ సందడి మొదలు పెట్టారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. స్వాతంత్య్ర…

Read More