టీ.టీ.డీ. చైర్మన్ పదవి ని మోహన్ బాబు కు ఇవ్వనున్న జగన్..!!?

తిరుమల వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న క్షేత్రం దేశంలోనే అత్యంత పురాతనమైనది.. భక్తి ప్రవత్తులతో నిండింది. ఈ టీటీడీ చైర్మన్ పదవి అంటే చాలా పెద్దది. పైగా ఆ దేవదేవుడి సేవలో తరించవచ్చు. ఏపీలోనే ప్రతీ నాయకుడు కోరుకునే పదవి ఇదీ.. మరి అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవిని ఎవరికి ఇస్తున్నారనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది. అయితే ఏపీలోనే అతిపెద్ద నామినేటెడ్ పదవి ఐన టీటీడీ చైర్మన్ పదవిని…

Read More