జగన్ కేబినెట్ నుంచి ఇద్దరు ఔట్‌..!

Teluguwonders: ఏపీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..? తన కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులను పదవుల నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారా..? ఆ ఇద్దరు మంత్రులు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణమా…? అంటే.. ప్రభుత్వ వర్గాలు ఔననే అంటున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు మంత్రులు ఎవరన్నది మాత్రం పెద్ద సస్పెన్సే కానీ.. సూచనాప్రాయంగా మాత్రం వారిద్దరు ఎవరో ఓ నిర్ణయానికి రావొచ్చు మరి. ఏపీలో ఇప్పుడు ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. మరికొద్ది రోజుల్లోనే జగన్ ఈ…

Read More