మాస్ సినిమాల్లో ఒక కిక్ ఉంటుందని మెగాస్టార్ చెప్పారు అంటున్న వరుణ్ తేజ్

Teluguwonders: వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ చిత్రం ద్వారా మాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. వరుణ్‌ను హరీష్ శంకర్ భయంకరంగా చూపించబోతున్నారు. ఈనెల 20న గద్దలకొండ గణేష్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ‘వాల్మీకి’ కచ్చితంగా అందరికీ నచ్చుతుందని, 20వ తేదీన అందరూ థియేటర్‌లో సినిమా చూసి పెద్ద…

Read More