షాకింగ్ న్యూస్ : వరుణ్ తేజ్ కి కార్ ఆక్సిడెంట్..ఆందోళన లో అభిమానులు..

ఫిదా,తొలి ప్రేమ,తాజా గా F2సినిమాల లో నటించిన హీరో వరుణ్ తేజ్ యాక్సిడెంట్ కి గురయ్యారు.వరుణ్ ప్రయాణిస్తున్నకార్ వనపర్తి లోని కొత్తకోట వద్ద యాక్సిడెంట్ కారణంగా దెబ్బతింది. 🔴 వివరాల్లోకి వెళ్తే : హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కొత్తపేట మండలం జాతీయ రహదారి రాణిపేట దగ్గర యూ టర్న్ అవుతున్న కారును వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న ఆడి కారు ఢీకొట్టింది. అయితే కారులో…

Read More