Velluvachi Godaramma song

వెల్లువచ్చి గోదారమ్మ పాట భలే వుంది !

Teluguwonders: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విలన్ గా నటించిన వాల్మీకి సినిమా పేరును కోర్టు ఆదేశాల మేరకు గద్దలకొండ గణేష్ గా మార్చేశారు ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ గురువారం రాత్రి కన్ఫర్మ్ చేశాడు. ఈ రోజు రిలీజ్ అయిన గద్దలకొండ గణేష్(వాల్మీకి) సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.చాలా రోజుల తరువాత హరీష్ శంకర్ కి మంచి హిట్ వచ్చింది అని అంటున్నారు.వరుణ్ తేజ్ నటనపై ప్రశంసలు జల్లు కురుస్తుంది ….

Read More