కిల్లర్ గా మారిన విజయ్ ఆంథోని..

హిట్టొస్తే నెత్తిన పెట్టుకోవడం.. ఫ్లాపొస్తే దించేయడం సినీ ఇండస్ట్రీ లో రెగ్యులర్ గా చూసేదే..ఇండస్ట్రీలో అప్స్ అండ్ డౌన్స్ సహజం.. భారీ బ్లాక్ బస్టర్ ని ఇచ్చినప్పుడు అతనిని ఆకాశానికి ఎత్తేసిన అదే జనం అతడు పతనం అయినప్పుడు అయిపోయాడుగా అన్నారు..అతనే విజయ్ ఆంథోని ,ఆటను ఒక హీరో.. సంగీత దర్శకుడు.. ఎడిటర్.. నిర్మాత..అస్సలు అతడిలో లేని క్వాలిటీనే లేదు. ఆల్ రౌండర్ నైపుణ్యంతో గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఓ స్థాయిని క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోని….

Read More