ఈ దక్షిణాది రౌడీలు పుట్టింది ఈ రోజే..
“రౌడీ” అనే దుస్తుల బ్రాండ్‌తో ఒకరు, ‘రౌడీ బేబీ’ అనే పాటతో మరొకరు తమ నటన, స్టైల్, చిలిపితనంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న యువచలనాలు, దక్షిణాది ‘రౌడీలు’ విజయ్ దేవరకొండ, సాయిపల్లవి. వీరిద్దరూ తమ birthday ని ఇదే రోజు షేర్ చేసుకుంటున్నారు. 👉ఈ సందర్బంగా వారి గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు : 🔅విరహ ప్రేమికుడు ‘అర్జున్‌రెడ్డి’గా విజయ్ మెప్పిస్తే, ‘భానుమతి.. హైబ్రీడ్‌పిల్ల ఒక్కటే పీస్’ అంటూ కుర్రకారు మతి పోగొట్టి,…