
వేల కోట్లు ఎగవేసిన దొంగ..దర్జాగా వరల్డ్ కప్ చూడ్డానికి వచ్చాడు..
వేల కోట్లు ఎగవేసిన దొంగ..దర్జాగా వరల్డ్ కప్ చూడ్డానికి వచ్చాడు..అవును ఇది నిజం కానీ ఆ దొంగ కాస్ట్లీ ఘరానా దోంగ.. 🔴విజయ్ మాల్యా : విజయ్ మాల్యా భారతీయ బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేశాడని అంచనా. బ్యాంకుల్ని వేల కోట్లు ముంచేసి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ వ్యాపారి అయిన విజయ్ మాల్యా… ఇంగ్లాండ్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చి మీడియా కంటికి చిక్కాడు. విజయ్ మాల్యా ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్… స్టేడియంలో ప్రత్యక్షం…