
విశ్వ కర్మ..మన అసలైన బ్రహ్మ..
Teluguwonders: విశ్వకర్మ : సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త. కాని కొన్ని పురాణాలు చతుర్ముఖ బ్రహ్మను సృష్టికర్తగా వేద విరుద్ధంగా పేర్కొన్నాయి. అంతేగాక విశ్వకర్మను చతుర్ముఖ బ్రహ్మ కుమారుడిగా చెప్తాయి,ఇది వాస్తవం కాదు. అన్ని దిక్కులను చూసే దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు అని ఋగ్వేదము ఈయనను భగవంతునిగా పరిగణించింది.మహాభారతము ఈయనను వేయికళలకు అధినేతగా అభివర్ణించింది.సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్దులైన శిల్పకారులు ఐదు మంది ఉన్నారు.వారు విశ్వకర్మకు జన్మించారు. భూమి – నీరు…