40 ఏళ్ల క్రితం చనిపోయిన ..తల ఇంకా జీవించే ఉంది…!!!

సైబీరియాలోని యాకుటియా ప్రాంతంలో 40 వేల ఏళ్ల నాటి తెగిపడిన ఓ రాకాసి తోడేలు తలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఆ తోడేలు తల ని చూసి ఆశ్చర్య పోయారు. 🔴శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసిన విషయం: రాకాసి తోడేలు తలలోని మెదడుతో సహా ఇతర భాగాలు పెద్దగా పాడవకుండా ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుత మున్న తోడేళ్ల తల పరిమాణము కంటే ఈ రాకాసి తోడేలు తల పెద్దదిగా ఉంది. పూర్తి స్థాయి కణజాలంతో ఓ…

Read More