Want to chat with the girl:Cybercrime

చాటింగ్ చేస్తే మాత్రం మీరు అడ్డంగా బుక్కైపోవడం ఖాయం

Teluguwonders: మీరు బోర్‌గా ఫీలవుతున్నారా? అందమైన అమ్మాయితో చాటింగ్ చేయాలనుకుంటున్నారా? ఈ నంబర్‌తో చాటింగ్ చేయండి…! అందమైన అమ్మాయి మీ కోసం వేచిచూస్తుందంటూ..! కొన్ని మెసేజ్‌లు వస్తుంటాయి.. పొరపాటును చాటింగ్ చేస్తే మాత్రం మీరు అడ్డంగా బుక్కైపోవడం ఖాయం. ఇలాంటి ఓ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. కోల్‌కతా కేంద్రంగా దందా నడుపుతూ.. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ముగ్గురు సైబర్‌ నేరస్థులు సోమా సర్కార్‌, అంబాసుర్‌, ఇమ్రాన్‌లను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు….

Read More