Werewolf Syndrome

భారత్ నుంచి దిగుమతైన మెడిసిన్. దాన్ని తీసుకుంటే తోడేళ్లుగా…??

Teluguwonders: స్పెయిన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మందు వాడటం వల్ల 16మంది చిన్నారులకు ‘వేర్‌వుల్ఫ్ సిండ్రోమ్'(తోడేలు వ్యాధి) సోకిందని తెలిపింది. పిల్లల్లో అరుగుదల కోసం ఉపయోగించే ఓమెప్రజోల్ ఔషధం భారత్ నుంచి స్పెయిన్‌కు దిగుమతయింది. అలా దిగుమతైన వాటిలో ఓ బ్యాచ్‌లోని మెడిసిన్ మాత్రమే దీనికి కారణమని స్పెయిన్ ఆరోగ్యశాఖ అధికారులు తేల్చారు. ఆ మెడిసిన్ మినోక్సిడిల్ అనే రసాయనంతో కలిసిందని, దీని వల్ల చిన్నారుల్లో ‘హైపర్‌ట్రికోసిస్’ లక్షణాలు కనిపించాయని వెల్లడించారు. ఈ వ్యాధి సోకిన…

Read More