tidhi and date

తిధికి తేదీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి..?

వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు. తిథి అనే పదం నుండే తేదీ అనే పదం వాడుక లోకి వచ్చింది. తిథి అంటే… తేది, దినము, రోజు అని అర్థం. 🔴తేదీ : ప్రస్తుత కాలంలో ఈరోజు తేది (date)ఎంత? అని అడిగితే క్యాలెండరు చూసో, వాచి చూసో, గుర్తుంటె ఆ తేది చెప్తారు. ఇవి నెలకు 30, 31 వుంటాయి. ఇది ఇంగ్లీషు పద్ధతి. సర్వత్రా ఇదే పద్ధతి వ్యవహారంలో ఉంది. 🔴తిథి : గత…

Read More