ఆళ్వారులు..ఎవరు..ఎంత మంది..??

🔯ఆళ్వారులు :ఆళ్వారులు అంటే సత్యం లోతులను, ఆనందం లోతులను చూసిన వారు అని అర్ధం.. ఆళ్వారులు విష్ణుభక్తిలో పారవశ్యం చెందినవారు. 👉విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోనికి తెచ్చిన ఆచార్యత్రయం శ్రీనాధముని, యామునాచార్యులు, రామాను-జార్యులు ఆళ్వారులవల్ల ప్రభావితులైనవారే.(ఆచార్యత్రయాన్ని మునిత్రయం అని కూడా అంటారు). 🔯ఆళ్వారుల కాలం: ఆళ్వారులు స్పష్టంగా ఫలానా కాలం వారని చెప్పడానికి ఆధారాలు లేవు కానీ, నిస్సందేహంగా ఆచార్య త్రయానికి ముందువారే. ఆచార్యత్రయంలో మొదటి వారైన శ్రీనాథముని క్రీ.శ. 824లో జన్మించిన వారు. ఆళ్వారులు అంతకు ముందేవారేగాని…

Read More