ఊపిరి పీల్చుకునే సమయo ఎక్కడ ఉంది??

ప్రపంచకప్‌ ఆరంభం నుంచే ఒత్తిడి కుల్దీప్‌, జాదవ్‌పై ఆందోళన లేదు ఇంగ్లండ్‌ బయలుదేరే ముందు మీడియాతో కోహ్లీ ముంబై: మేటి జట్లు రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో తలపడనుండడంతో ఈ వరల్డ్‌క్‌పలో తీవ్రమైన పోటీ నెలకొననుందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. తొలి బంతి నుంచే ఆటలో మమేకం కావడం జట్టు విజయానికి ఎంతో కీలకమన్నాడు. ఈనెల 30న ఇంగ్లండ్‌లో మొదలవనున్న వరల్డ్‌క్‌పకు బయల్దేరే ముందు కోచ్‌ రవి శాస్ర్తితో కలిసి కోహ్లీ మంగళవారం విలేకరులతో మాట్లాడాడు. ఇప్పడు…

Read More