నిమిషానికి ఐదుగురు రోగుల మరణాలు

Teluguwonders: ప్రపంచవ్యాప్తంగా పడిపోతున్న వైద్య ప్రమాణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. అసురక్షిత ఆరోగ్య సంరక్షణ వలన దాదాపు లక్షలాది మంది రోగులు నిర్లక్ష్యం భారిన పడుతున్నారు. దీని కారణంగా ప్రతి ఏడాది 26 లక్షల మంది చనిపోతున్నారు. ఈ మరణాలన్నీ కూడా ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల్లోనే జరుగుతుండడం గమనార్హం. సగటు రోగి యొక్క వ్యక్తిగత, సామాజిక, ఆర్థికపరమైన ప్రభావాల వల్ల కూడా ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి నిమిషానికి కనీసం…

Read More