May 24, 2026

తెలంగాణలో 1700 దాటిన కరోనా కేసులు

n1858763705165827320a92a4565ba56b39772bf5c7243826f824a4034732b1fd6ba7ec1ff__01.jpg

*తెలంగాణలో 1700 దాటిన కరోనా కేసులు* హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. శుక్రవారం కొత్తగా 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 1761కు పెరిగింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 1043 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 48 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య 670గా ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

img 20200522 wa0024182900043536272807

Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading