Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి సాలిడ్ పోస్టర్… వింటేజ్ పవర్ స్టార్ గుర్తొచ్చాడు మామ!

Tollywood-2025-08-31T173739.336-2025-08-f327cef16cadd2d0b8344094f7ce4cca

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ ప్రాజెక్ట్ ప్రకటించినా అభిమానుల్లో మాత్రమే కాకుండా మొత్తం సినీ ఇండస్ట్రీలోనూ ఒక ప్రత్యేక ఉత్సాహం నెలకొంటుంది. అలాంటి ప్రాజెక్టులలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ ప్రాజెక్ట్ ప్రకటించినా అభిమానుల్లో మాత్రమే కాకుండా మొత్తం సినీ ఇండస్ట్రీలోనూ ఒక ప్రత్యేక ఉత్సాహం నెలకొంటుందిఅలాంటి ప్రాజెక్టులలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”.
ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబర్ సింగ్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ను పవన్‌తో చేసిన తర్వాత మళ్లీ ఆయనతో ఈ మాస్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కిస్తున్నందుకు అంచనాలు మరింత పెరిగాయి. పవన్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను ఒక “ఫెస్టివల్”లా భావిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రాబోతోంది. సాధారణంగా ఆయన బర్త్‌డేకు ముందు వారం రోజుల నుంచే అభిమానులు వేడుకలు మొదలు పెడతారు. కట్‌ఔట్లుఫ్లెక్సీలు, బ్లడ్ డొనేషన్లు, సోషల్ సర్వీస్ కార్యక్రమాలతో హంగామా చేస్తుంటారు. ఈసారి కూడా ఆ హంగామా మొదలైంది.

Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights