May 24, 2026

వేణుగోపాల్_ఆలయం థాలీ

IMG-20200521-WA0002.jpg

తాజ్ మహల్ కంటే వేల సంవత్సరాల ముందే…… మానవ చేతుల యొక్క నైపుణ్యంతో అద్భుతానికే అద్భుతమనిపించే…… పాలరాతితో నిర్మించిన వేణుగోపాల్_ఆలయం థాలీ, కర్ణాటక. ఆలయం లోపల ఎప్పుడూ శబ్దం వినబడుతుంది, అదే బాసురి(ఫ్లూట్) యొక్క కమ్మనైన వాయిద్యంతో కూడిన శబ్దం, అందుకే దీనిని వేణుగోపాల్ ఆలయం అంటారు. కానీ వాయిస్ ఎక్కడ నుండి వస్తుంది, ఇది శాస్త్రవేత్తలకు ఒక రహస్యంగా మిగిలిపోయింది. కానీ కాంగీలు, కమ్మీలు తాజ్ మరియు లాల్ ఖిల గురించి తప్ప పుస్తకాలల్లో హిందూ చరిత్ర విశిష్టత ఏమీ ప్రచురిచాలని అనుకోలేదు, సనాతన ధర్మం పట్ల ఎంత ద్వేషం ఉంది వీళ్లకు. హరేకృష్ణ.

img 20200521 wa00012379265830921812574
img 20200521 wa00008087062185829451298

Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading