February 27, 2026

జబర్దస్త్ లో జరిగిందొకటి, బయటికొచ్చిందొకటి…..చమ్మక్ చంద్ర సంచలన నిజాలు…..!!

కొన్నేళ్లుగా ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న ప్రేక్షకాదరణ మరియు లభిస్తున్న రేటింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై ప్రసారం అయ్యే షోల్లో అత్యధిక స్థాయిలో ఈ రెండు విభాగాల్లో దూసుకెళ్తున్న షోల్లో జబర్దస్త్ కూడా ఒకటి అనే చెప్పాలి. కొన్నేళ్ల క్రితం ఈటివి ఛానల్ లో ప్రసారం అయిన ఈ షో ద్వారా, ఆ ఛానల్ ఆదాయం, పేరు మరింతగా పెరిగాయనే చెప్పాలి. ఇక షో మొదటి నుండి జడ్జీలుగా నాగబాబు, రోజా వ్యవహరిస్తుండగా, ఇటీవల నాగబాబు షో నుండి అర్ధాంతరంగా బయటకు రావడం జరిగింది. ఆ షోలో కొందరు మేనేజ్మెంట్ సభ్యుల ప్రవర్తన తనకు నచ్చకనే బయటకు వచ్చినట్లు ఒక వీడియో ద్వారా నాగబాబు తెలిపారు.
Source : “ఇండియా హెరాల్డ్ గ్రూప్” via Dailyhunt


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading