February 26, 2026

ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు పుట్టారు

_111098483_mediaitem111098482

 

[the_ad_placement id=”slide”]

[the_ad_placement id=”incontent”]

[the_ad_placement id=”aftercontent”]

  • మధ్యప్రదేశ్‌లో ఓ మహిళకు ఒకే కాన్పులో ఏకంగా ఆరుగురు శిశువులు పుట్టారని సాక్షి తెలిపింది.

  • షివోపూర్ జిల్లాకు చెందిన మూర్తి మాలే(22) జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ప్రసవించారు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు పుట్టారు.

  • తక్కువ బరువు కారణంగా ఆడపిల్లలిద్దరూ పుట్టిన కాసేపటికే మరణించారు.

  • మిగతా నలుగురు శిశువులకు ఇంటన్సెవ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు.

  • ఆరుగురు శిశువుల మొత్తం బరువు కేవలం 3.65 కేజీలు.

https://teluguwonders.com/category/india/

 

[the_ad_placement id=”adsense-in-feed”]


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading