admin

prakashraj maa election

ఈసారి మా అధ్యక్ష పీఠం ప్రకాశ్ రాజ్

ఈసారి మా అధ్యక్ష పీఠం కోసం నటుడు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ చేయగా, వీరి మధ్య పోటీ కూడా చివరి వరకు రసవత్తరంగా సాగింది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఈ ఎన్నికలు చూసిన వారు ఎవరైనా ఇవి మా ఎన్నికల సాధారణ ఎన్నికలా? అనేలా పరిస్థితులను క్రియేట్ చేశారు. లోకల్ నాన్ లోకల్ నినాదంతో ఓ వైపు హీట్ పుట్టించగా.. మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు, పవన్ కళ్యాణ్…

Read More

Nobel Peace Prize: సాహస పాత్రికేయులకు ‘శాంతి’ నోబెల్‌

*Nobel Peace Prize: సాహస పాత్రికేయులకు ‘శాంతి’ నోబెల్‌* *మరియా, దిమిత్రిలకు పురస్కారం* *వేధింపులకు వెరవక అక్రమాలను వెలుగులోకి తెచ్చారంటూ ఎంపిక కమిటీ కితాబు * ఓస్లో: భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం కలం సాయంతో పోరు సాగించిన పాత్రికేయులు మరియా రెస్సా, దిమిత్రి మురాతోవ్‌లు ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. విలేకరులు నిరంతర దాడులు, వేధింపులు, హత్యలు ఎదుర్కొనే దేశాల్లో వీరు వాక్‌ స్వాతంత్య్రం కోసం శ్రమించారని ఎంపిక కమిటీ కొనియాడింది. ప్రజాస్వామ్యం,…

Read More

లియో… ద రోబో డ్రోన్‌

😎👨‍💻 *లియో… ద రోబో డ్రోన్‌* 🤩 👉 ఎగిరే డ్రోన్స్‌ మాత్రమే ఇప్పటివరకు చూసుంటారు. తాడుపై సర్కస్, స్కేట్‌ బోర్డుపై ఫీట్లు చేసే కొత్త డ్రోన్‌ వచ్చేసింది. సెంటర్‌ ఫర్‌ అటానమస్‌సిస్టమ్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ (కాస్ట్‌) బృందం తయారుచేసిన ఈ రోబో డ్రోన్‌ పేరు లియోనార్డో… (లెగ్స్‌ ఆన్‌బోర్డ్‌ డ్రోన్‌). ముద్దు పేరు లియో. రెండు కాళ్లు కలిగి, రెండున్నర ఫీట్ల పొడవున్న ఈ రోబోడ్రోన్‌ తాడుపై నడవడమే కాదు… స్కేటింగ్‌ కూడా చేయగలదు. అవసరం…

Read More

Photo from Balaji Bonam

😎👨‍💻 *లియో… ద రోబో డ్రోన్‌*🤩 👉 ఎగిరే డ్రోన్స్‌ మాత్రమే ఇప్పటివరకు చూసుంటారు. తాడుపై సర్కస్, స్కేట్‌ బోర్డుపై ఫీట్లు చేసే కొత్త డ్రోన్‌ వచ్చేసింది. సెంటర్‌ ఫర్‌ అటానమస్‌సిస్టమ్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ (కాస్ట్‌) బృందం తయారుచేసిన ఈ రోబో డ్రోన్‌ పేరు లియోనార్డో… (లెగ్స్‌ ఆన్‌బోర్డ్‌ డ్రోన్‌). ముద్దు పేరు లియో. రెండు కాళ్లు కలిగి, రెండున్నర ఫీట్ల పొడవున్న ఈ రోబోడ్రోన్‌ తాడుపై నడవడమే కాదు… స్కేటింగ్‌ కూడా చేయగలదు. అవసరం ఉన్న…

Read More

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ మృతి

తూర్పుగోదావరిపి.గన్నవరం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ మృతి.. గత కొన్ని రోజులుగా కరోనాతో చికిత్స పొందుతూ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మృతి.. అయినవిల్లి మం. వీరవల్లిపాలెంకు చెందిన మోహన్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా గుర్తింపు.. మొన్న మోహన్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన సిఎం జగన్.. మోహన్ మృతిపై త్రీవ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. నా విజయానికి కీలకంగా వ్యవహరించిన వ్యక్తి మోహన్.. వైసిపి ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేసిన…

Read More

Kinetic Luna: మార్కెట్లలోకి సరికొత్తగా కైనెటిక్‌ లూనా

📱👩🏻‍💻 *Kinetic Luna: మార్కెట్లలోకి సరికొత్తగా కైనెటిక్‌ లూనా..!* 🔏 👉 కైనెటిక్‌ లూనా బైక్‌ గురించి తెలియని వారు ఎవరు ఉండరనుకుంటా..! 1972 సంవత్సరంలో భారత వాహన రంగంలోకి అడుగుపెట్టి సంచలనాన్ని సృష్టించింది. ఈ బైక్‌ను కైనెటిక్‌ ఇంజనీరింగ్‌ సంస్థ రూపొందించింది. 50 సీసీ ఇంజన్‌తో 30 సంవత్సరాలపాటు కైనెటిక్‌ లూనా భారత ఆటోమొబైల్‌ రంగాన్ని శాసించింది. కొన్ని రోజుల తరువాత మార్కెట్లలోకి కొత్త బైక్‌ల రాకతో కైనెటిక్‌ లూనా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీంతో…

Read More
micons nishedam

ఈ సెప్టెంబర్‌ నుంచి 75 మైక్రాన్ల కంటే
తక్కువ మందమున్న వాటిపై నిషేధం

వచ్చే ఏడాది జూలై నుంచి అమల్లోకి కేంద్ర పర్యావరణ శాఖ గెజిట్‌ జారీ నిషేధ జాబితాలో ఇయర్‌బడ్స్‌, థర్మాకోల్‌, క్యాండీ, ఐస్‌క్రీమ్‌ స్టిక్స్‌ ప్లాస్టిక్‌ కవర్ల వాడకంపైనా ఆంక్షలు ఈ సెప్టెంబర్‌ నుంచి 75 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న వాటిపై నిషేధం 2022 డిసెంబర్‌ నుంచి 120 మైక్రాన్ల మందం ఉన్న కవర్లకే అనుమతి ప్రతి నిమిషానికి 10 లక్షల వాటర్‌ బాటిళ్లు కొంటున్నారు. : ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ ( Plastic Ban…

Read More
schools open

విద్యాసంస్థలు తెరవొచ్చు!*

*విద్యాసంస్థలు తెరవొచ్చు!* *సూత్రప్రాయంగా వైద్యశాఖ పచ్చజెండా* హైదరాబాద్‌: గతేడాది మార్చి నెలాఖరు నుంచి ఇప్పటి వరకూ మధ్యలో రెండు మాసాలు మినహా నిరవధికంగా మూసివేసి ఉన్న విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడానికి ఇది అనుకూల సమయమేనని వైద్యశాఖ పేర్కొంది. విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో అత్యధికులు ఇప్పటికే టీకా పొంది ఉన్నారని తెలిపింది. తల్లిదండ్రుల్లోనూ ఎక్కువ మంది కనీసం ఒక డోసైనా తీసుకున్నట్టు వివరించింది. కొవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలు, కళాశాలలను నిర్వహించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే…

Read More

అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు హైదరాబాద్‌ ఆతిథ్యం

*అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు హైదరాబాద్‌ ఆతిథ్యం* *వచ్చే మార్చి 24 నుంచి 27 వరకు బేగంపేటలో నిర్వహణ* *అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు హైదరాబాద్‌ ఆతిథ్యం* హైదరాబాద్‌: తెలంగాణ మరోసారి అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన (వింగ్స్‌ ఇండియా 2022)కు ఆతిథ్యమివ్వనుంది. వచ్చే మార్చి 24 నుంచి 27 వరకూ బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించనున్నారు. పౌరవిమానయాన శాఖ, జాతీయ విమానాశ్రయాల ప్రాధికార సంస్థ, భారత పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఫికీ¨్క) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో తెలంగాణ ప్రభుత్వం…

Read More