admin

ఈ నెలలోనే కరోనా మూడో ఉద్ధృతి!

*ఈ నెలలోనే కరోనా మూడో ఉద్ధృతి!* *అక్టోబరులో తార స్థాయికి చేరొచ్చు* *రెండో విజృంభణ కన్నా తక్కువ తీవ్రతే ఉంటుంది* *ఐఐటీ పరిశోధకుల విశ్లేషణ* దిల్లీ: భారత్‌లో ఈ నెలలోనే మరోసారి కొవిడ్‌-19 ఉద్ధృతి మొదలు కానుందని పరిశోధకులు పేర్కొన్నారు. అది క్రమంగా పెరుగుతూ అక్టోబరులో గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని విశ్లేషించారు. అయితే తీవ్రస్థాయి కష్టనష్టాలను మిగిల్చిన రెండో విజృంభణతో పోలిస్తే దీని తీవ్రత తక్కువగానే ఉంటుందన్నారు. గణిత నమూనా సాయంతో ఐఐటీ పరిశోధకులు ఈ అంచనాలు వేశారు….

Read More
sindhu at olympic

వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో సింధు సంచలనం

*అద్వితీయం* *వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో సింధు సంచలనం* *టోక్యోలో కాంస్యం సాధించిన తెలుగు తేజం* *ఎల్లెడలా ప్రశంసలు* చరిత్ర అంటే చదువుకునేది మాత్రమే కాదు సరికొత్తగా సృష్టించేదని.. తరతరాలుగా చెప్పుకునేలా అది నిలిచిపోవాలని.. ఆమె విజయం చాటింది. కలలు కనడం వరకే సరిపోదు వాటిని అందుకోవాలని.. అందరూ గర్వించే స్థాయికి చేరాలని.. ఆమె ప్రయాణం తెలిపింది. పట్టుదలతో కూడిన ప్రయత్నం.. సంకల్పంతో సాగే అంకితభావం.. అసాధ్యాలను దాటి అందుకున్న అద్భుతం.. ఇలా సింధు జీవితం…

Read More
epf balance

మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను మొబైల్‌ నుంచి ఇలా తెలుసుకోండి

📱 *మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను మొబైల్‌ నుంచి ఇలా తెలుసుకోండి* 🤩 👉 న్యూ ఢిల్లీ: ఉద్యోగులు తమ ఈపీఎఫ్‌ ఖాతాలో ఎంత బ్యాలెన్స్‌ ఉందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులువు. ఈపీఎఫ్‌ ఖాతాలో రిజస్టర్‌ ఐనా నంబర్‌ నుంచి మెసేజ్‌, మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు క్షణాల్లో మీ ముందు పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ప్రత్యక్షమవుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఉద్యోగులు ఈపీఎఫ్‌ ఖాతాతో రిజిస్టర్‌ ఐనా మొబైల్‌ నంబర్‌ నుంచి 7738299899 లేదా…

Read More
mahesh kathi

బహుముఖ ప్రజ్ఞాశాలి కత్తి మహశ్‌ శనివారం కన్నుమూశారు

వెబ్‌డెస్క్‌: బహుముఖ ప్రజ్ఞాశాలి కత్తి మహశ్‌ శనివారం కన్నుమూశారు. గత నెలలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సోషల్‌ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఓ చిన్న పల్లెటూరి నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న కత్తి మహేశ్‌ జీవిత విశేషాలపై ఓ లుక్‌.. వ్యక్తిగత జీవితం…

Read More

ఆచార్య నుండి చరణ్ మరొక లుక్

మెగా ఫ్యాన్స్ కి ఆచార్య యూనిట్ గుడ్ న్యూస్ పంచింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే చరణ్ మరో లుక్ విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల పూర్తి స్థాయి మల్టీ స్టారర్ ఆచార్య. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలున్నాయి. సమ్మర్ కానుకగా విడుదల…

Read More

*ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సిందే

*ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సిందే* *సామాజిక మాధ్యమాలకు పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టీకరణ* *హాజరైన ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్రతినిధులు* దిల్లీ: సామాజిక మాధ్యమాలు నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సమాచార సాంకేతిక రంగ పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను, కోర్టు ఉత్తర్వులను తప్పక పాటించాలని స్పష్టం చేసింది. ఫేస్‌బుక్‌, గూగుల్‌ సంస్థల ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆదేశించింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగ వ్యవహారంపై చర్చించేందుకు తమ ముందు వ్యక్తిగతంగా హాజరు…

Read More
justice s.v.ramana release justice r.v.ravindran book

ప్రాధాన్యం కోల్పోయిన పాత చట్టాలు*

*ప్రాధాన్యం కోల్పోయిన పాత చట్టాలు* *కాలానుగుణంగా మార్చాలి* *ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచన* *సమస్యల పరిష్కారంపై నాలుగు సూచనలతో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌కు లేఖ* దిల్లీ: బ్రిటిష్‌ కాలంలో చేసిన చాలా చట్టాలు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాధాన్యతను కోల్పోయాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. కాలానుగుణంగా వాటిని సవరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి.రవీంద్రన్‌ రాసిన ‘అనామలీస్‌ ఇన్‌ లా అండ్‌ జస్టిస్‌’ పుస్తకావిష్కరణ…

Read More

ఈసారీ అమర్‌నాథ్‌ యాత్ర రద్దు*

*ఈసారీ అమర్‌నాథ్‌ యాత్ర రద్దు* శ్రీనగర్‌: కరోనా కారణంగా గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అమర్‌నాథ్‌ యాత్ర నిర్వహించడం లేదు. జూన్‌ 28 నుంచి ఆగస్టు 22 వరకు 56 రోజుల పాటు ఈ యాత్ర జరగవలసి ఉండగా, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రద్దు చేశారు. అయితే అమర్‌నాథ్‌ గుహలో మాత్రం లాంఛనంగా అర్చనలు జరుగుతాయని జమ్మూ- కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, దేవస్థానం బోర్డు ఛైర్మన్‌ అయిన మనోజ్‌ సిన్హా సోమవారం తెలిపారు. సంప్రదాయం…

Read More
spacebok

*SpaceBok: మార్స్‌ జీవం గుట్టు తేల్చే రోబో

👩🏻‍💻 *SpaceBok: మార్స్‌ జీవం గుట్టు తేల్చే రోబో*🤩 👉 మన భూమ్మీదనే కాకుండా ఇంకెక్కడైనా జీవం ఉందా? ఇంతకుముందైనా ఉండేదా..? చాలా కాలంగా శాస్త్రవేత్తలను తొలిచేస్తున్న ప్రశ్నలివి. ఈ ఆసక్తితోనే సౌర కుటుంబంలోని వివిధ గ్రహాల వద్దకు శాటిలైట్లను పంపుతున్నారు. ముఖ్యంగా భూమిని పోలి ఉన్న అంగారక (మార్స్‌) గ్రహంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడకు రోవర్లను పంపారు. తాజాగా నాలుగు కాళ్లతో నడిచే ఓ రోబోను పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ విశేషాలు…

Read More