తెలంగాణలో 50వేలు దాటిన కరోనా కేసులు
*తెలంగాణలో 50వేలు దాటిన కరోనా కేసులు* హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 662 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 213 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50,826కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 39,327 మంది బాధితులు కోలుకున్నారు. 1,567మంది…