Gillette బార్బర్ సురక్ష ప్రోగ్రామ్

COVID-19 మహమ్మారి గత ఆరునెలలుగా వరుస లాక్‌డౌన్ లకు, దేశ ఆర్ధిక వ్యవస్థ పతనానినికి కారణమైంది. కొంతకాలంగా విద్య, వృత్తి, పని వంటి సాధారణ కార్యకలాపాలు ఆన్‌లైన్ అనే కొత్త విధానానికి తెరలేపాయి. దురదృష్టవశాత్తూ క్షరకులు, సౌందర్య నిపుణులు వంటి రోజువారీ వ్యాపార నిపుణులు ఆన్‌లైన్ ద్వారా పనిచేయలేరు, అంతేకాకుండా ప్రస్తుత సంక్షోభం వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దుకాణాలు మూసివేయడం, చెల్లించవలసిన బిల్లులు, వ్యాపారం లేకపోవడం భారతదేశంలోని 4 మిలియన్ల క్షరకుల ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీసింది….

Read More

విటమిన్ డి ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నారు

విటమిని డి లోపం ఉన్నవారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని.. కరోనాతో మరణిస్తున్న రోగుల్లో డి. విటమిన్ లోపం ఉంటోందని వైద్యులు చెప్పటం ఇప్పడు కలవర పరుస్తోంది. విటమిన్ డి సమృధ్ధిగా ఉన్నవారికి కరోనా సోకినా వారు త్వరగానే కోలుకుంటున్నట్లు రికార్డులు చెపుతున్నాయి. సూర్యరశ్మి తగలకుండా ఇళ్లు, కార్యాలయాలకే పరిమితమయ్యే నగర వాసుల్లో సుమారు 80 శాతం మందిలో డి-విటమిన్‌ లోపం ఉంటోందని పలు సర్వేలు చెపుతున్నాయి. కాగా హైదరాబాద్ గ్రేటర్‌ వాసులు ఎక్కువ మంది కరోనా…

Read More

About Aarogya setu

COVID అప్‌‌‌‌డేట్లు 1.ఆరోగ్య సేతు అంటే ఏమిటి? 3ఆరోగ్య సేతు ఒక డిజిటల్ సేవ, ప్రధానంగా మొబైల్ అప్లికేషన్, దీనిని భారత ప్రభుత్వం అభివృద్ధి చేసింది మరియు COVID-19 సంబంధిత ఆరోగ్య సేవలను భారత ప్రజలతో అనుసంధానించడం లక్ష్యంగా ఉంది. COVID-19 సంక్రమణ ప్రమాదం మరియు ఆరోగ్యంగా ఉండటానికి అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతుల గురించి ప్రజలకు తెలియజేయడం ద్వారా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పెంచడానికి ఇది రూపొందించబడింది, అలాగే COVID కి సంబంధించిన సంబంధిత మరియు…

Read More

COVID-19 కేసుల వివరాలు

Read More

భార‌త్‌లో క‌రోనా: 24 గంటల్లో 21వేల కేసులు!

*భార‌త్‌లో క‌రోనా: 24 గంటల్లో 21వేల కేసులు!* *దేశంలో 18వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు!* *5రోజుల్లో ల‌క్ష కేసులు న‌మోదు* *నిన్న ఒక్క‌రోజే 20వేల మంది డిశ్చార్జి* భార‌త్‌లో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. కొన్నిరోజులుగా నిత్యం 19వేల పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌గా తాజాగా ఈసంఖ్య 20వేలు దాటింది. గడి‌చిన 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 20,903 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌ప‌డిన అనంత‌రం ఒక్క‌రోజులోనే ఈ స్థాయిలో న‌మోదుకావ‌డం ఇదే…

Read More

కరోనాకు ఏది విరుగుడు?

*కరోనాకు ఏది విరుగుడు?* *నియంత్రణ చర్యలపై రెండో రోజూ చర్చించిన ముఖ్యమంత్రి* *కొందరు లాక్‌డౌన్‌కు అనుకూలం…వద్దని మరికొందరి వినతులు* *నేడు సీఎస్‌ నివేదికతో సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం* హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగర పరిధిలో కరోనా కేసులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కార్యాచరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం ఎలా ఉంటుందోనని రకరకాల అంచనాలున్నాయి. బుధవారం రెండో రోజు మంత్రులు, నేతలు, ఉన్నతాధికారులతో ఈ అంశంపై సీఎం విస్తృతంగా చర్చించారు….

Read More

అంతటా ఏ2ఏ వైరస్‌

*అంతటా ఏ2ఏ వైరస్‌* *తెలంగాణలోనూ ఇదే* *నెలల వ్యవధిలో మార్పు* *అంతకుముందు ఏ3ఐ* *విశ్లేషించిన సీసీఎంబీ* *వైరస్‌ జన్యుక్రమ విశ్లేషణలో కీలక పురోగతి* హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి గురించి కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఇదివరకు పరిశోధనల్లో భారత్‌లో ప్రత్యేకమైన వైరస్‌ సమూహం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినా.. రెండు నెలలు తిరిగే సరికే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వ్యాపిస్తున్న వైరస్‌ సమూహమే మనదేశంలోనూ విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వెయ్యికిపైగా వైరస్‌ నమూనాల జన్యుక్రమాలను కనుగొన్న తర్వాత ఈ అంచనాకు వచ్చారు….

Read More

92శాతం మంది మృత్యుంజయులే

*92శాతం మంది మృత్యుంజయులే* *దీర్ఘకాలిక రోగుల్లోనూ కోలుకునే వారే అధికం* *కరోనాతో భయం వద్దు.. జాగ్రత్తే ముద్దు* హైదరాబాద్‌ 72 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకింది. అప్పటికే అతనికి గుండె జబ్బు, అధిక రక్తపోటు, మధుమేహ సమస్యలున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రెండో దశలో ఉందని కొద్దిరోజుల కిందటే గుర్తించారు.అయినా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకొని ఇంటికెళ్లాడు. 14 రోజుల్లోపే తనలో వైరస్‌ లక్షణాలు తగ్గిపోయినా.. 28 రోజుల పాటు అసుపత్రిలో ఉంచుకున్నారు. శరీరంలో వైరస్‌ తగ్గిందని…

Read More

For telephonic guidance on COVID-19

Please share it with everyone, these doctors you can consult for free on phone For telephonic guidance on COVID-19 from 8 am to 12 noon –Dr Tushar Shah. 9321469911Dr M Bhatt. 9320407074Dr D Doshi. 9820237951Dr D Rathod. 8879148679Dr R Gwalani. 8779835257Dr D Kansara. 8369846412 For telephonic guidance on Covid-19 from 12 to 4 pm –Dr…

Read More