Latest Trending News

విశాఖ జిల్లాలో విరిగిన రైలు పట్టా.. రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్

కసింకోట వద్ద రైల్వే ట్రాక్ విరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. విశాఖపట్నం జిల్లా...

అమలాపురం లో బాలికను కిడ్నాప్ చేసి 23రోజుల పాటు అత్యాచారం

అమలాపురం గ్రామీణ వార్తలు: ఇంటర్ చదువుతున్న 16ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిని అమలాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 14రోజుల రిమాండ్...

నగరంలో రెండు రోజులు భారీ వర్షాలు: జీహెచ్‌ఎంసీ కమిషనర్

హైదరాబాద్: హైదరాబాద్‌లో రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగరంలో తక్షణం చేపట్టాల్సిన పనులపై సమీక్ష...

రుషికొండ బీచ్‌లో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

విశాఖపట్నం : ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురైన యశ్వంత్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో ఆదివారం జరిగింది. బీటెక్‌...

ఇకపై అందుబాటులోకి రానున్న whatsapp బ్యాంకింగ్ సేవలు

వాట్సాప్.. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఈ యాప్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. పాపులర్ మెసేజింగ్ యాప్ ఇది. ఇప్పుడు బ్యాంకులు కూడా వాట్సాప్‌ను తెగ వాడేసేందుకు సిద్ధమౌతున్నాయి. వాట్సాప్...

ఆదుకున్న ఎల్గార్, డికాక్

- దక్షిణాఫ్రికా 385/8 - అశ్విన్ 123/5 - భారత్ తొలి ఇన్నింగ్స్: 502/7(డిక్లేర్డ్) - దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 358/8 (ఎల్గార్ 160, డికాక్ 111,...

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

శరన్నవరాత్రుల ప్రారంభ రోజు నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దసరా సందర్భంగా ప్రభుత్వం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కనకదుర్గమ్మ కొలువైన...

దసరా పండుగను ఎక్కడ హైలెట్ గా జరుపుకుంటారో తెలుసా..!

భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి ఈ పండుగనే విజయదశమి అని కూడా పిలుస్తారు… ప్రతీ సంవత్సరం నవరాత్రులు ముగిసిన తర్వాత పదోరోజు...

ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు విఫలం, రేపు మరోసారి చర్చలు, ఎస్మా ప్రయోగిస్తామంటోన్న సర్కార్!!

ఆర్టీసీ జేఏసీ నేతలతో ఐఏఎస్ కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ 26 డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్, రామకృష్ణారావు,...