Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
ఇంటర్‌లో నయా రికార్డు
*ఇంటర్‌లో నయా రికార్డు* *తెలంగాణ ఏర్పాటు తర్వాత గరిష్ఠ ఉత్తీర్ణత ఇదే* *ద్వితీయ ఇంటర్‌లో 68.86 శాతం పాస్* *ప్రథమ ఇంటర్‌లో 60.01 శాతం* *అగ్రగామిగా మేడ్చల్ జిల్లా* *ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి* ఈనాడు – హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ఈసారి భారీ ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోల్చుకుంటే ద్వితీయ ఇంటర్‌లో దాదాపు నాలుగు శాతం అధికం. కిందటి సంవత్సరం ద్వితీయ ఇంటర్‌లో ఉత్తీర్ణత 65.01 శాతం కాగా ఈసారి 68.86 శాతానికి పెరిగింది. ప్రథమ…
English Epapers-English Epapers
*English Epapers* Indian Express*_ 🗞️ ◆ https://epaper.newindianexpress.com/ 🗞️ Deccan Chronical EPaper*_🗞️ ◆ http://epaper.deccanchronicle.com/ 🗞️ The Economic Times*_🗞️ ◆ https://economictimes.indiatimes.com/ 🗞️ HansIndia*_🗞️ ◆ https://epaper.thehansindia.com/ 🗞️ _*Telangana Today*_🗞️ ◆ https://telanganatoday.com/ 🗞️ _ *Times of India*_ 🗞️ ◆ https://epaper.timesgroup.com/
తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్
*తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్* 🗞️ * అంధ్రజ్యోతి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.andhrajyothy.com/ 🗞️ *_ఈనాడు ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.eenadu.net/ 🗞️ *_సాక్షి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.sakshi.com/ 🗞️ *_నమస్తే తెలంగాణ ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.ntnews.com/ 🗞️ *_V6 ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.v6velugu.com/
నేలంతా విషమంట
*నేలంతా విషమంట* *రాష్ట్రంలో ఎకరానికి 185 కిలోల రసాయనాల వాడకం* *జాతీయ సగటు వినియోగం 51.2 కిలోలే* *వ్యవసాయశాఖ అధ్యయనంలో వెల్లడి* రాష్ట్రంలో పంటల సాగుకు రసాయన ఎరువులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. గతేడాది(2019-20) జాతీయ సగటుకన్నా ఏకంగా 261 శాతం అధికంగా వాడినట్లు వ్యవసాయశాఖ అధ్యయనంలో తేలింది. ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్) సీజన్‌లో రసాయన ఎరువుల కోటా పెంచాలని ఇటీవల కేంద్రాన్ని వ్యవసాయశాఖ అడిగింది. ఇప్పటికే తెలంగాణలో ఎక్కువగా వినియోగిస్తున్నారని, వాటిని నియంత్రించాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ…
నేడే ఇంటర్ ఫలితాలు
*నేడే ఇంటర్ ఫలితాలు* ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర జనరల్, ఒకేషనల్ ఫలితాలు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడికానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ బుధవారం తెలిపారు. ఫలితాలను www.eenadu.net, www.pratibha.net తోపాటు tsbie.cgg.gov.in, bie.telangana.gov.in, http://manabadi.co.in , http://schools9.com తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
ఏడు దశాబ్దాల క్రితం ఇసుక మేటల్లో పూడిపోయిన ఆలయం
ఏడు దశాబ్దాల క్రితం ఇసుక మేటల్లో పూడిపోయిన ఆలయం తవ్వకాల్లో బయటపడిన ఆనవాళ్లు 200 ఏళ్ల క్రితం నిర్మించారని ప్రచారం నెల్లూరు, ఆత్మకూరు: పెన్నానది తీరాన ఇసుక మేటలో పూడిపోయిన శివాలయం తవ్వకాల్లో బయటపడింది. ఈ సంఘటన చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు (పిరమనపాడు) గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని పెన్నా తీరాన నాగేశ్వరాలయం ఉండేది. ఇక్కడ విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్టించారని చెబుతుంటారు. 200 సంవత్సరాల క్రితం ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు. నిత్యం పూజలు జరుగుతుండేవి….
పాత, కొత్తల కలయికతోనే ప్రగతి
*పాత, కొత్తల కలయికతోనే ప్రగతి* *నాటి అలవాట్లలో కొన్నయినా మళ్లీ రావాలి* *ఉపరాష్ట్రపతి మనోగతం* *చద్దన్నం, తాటిముంజలను గుర్తుచేసుకున్న వెంకయ్యనాయుడు* ఈనాడు, దిల్లీ: ఊరగాయను నంజుకొని తినే చద్దన్నం.. గుడిలో పంచిపెట్టే ప్రసాదం.. పురుగుమందులను వాడకుండా ఇంట్లోనే పండించే కూరగాయలు.. జాబిల్లి వెలుతురులో ఆరుబయట నిద్ర.. ఇలాంటి గత స్మృతుల్లోకి తాజాగా తొంగిచూశారు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. దశాబ్దాల క్రితం నాటి ఆ అలవాట్లలో కొన్నింటినైనా తిరిగి అనుసరించడం ప్రారంభిస్తే చాలా బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ నేపథ్యంలో…
ఏపీ లోని 14 వర్సిటీల్లో ట్రూనాట్ ల్యాబ్‌లు
*ఏపీ లోని 14 వర్సిటీల్లో ట్రూనాట్ ల్యాబ్‌లు* *డిజిటల్ పాఠాలకు ప్రత్యేక విభాగం* *ఆన్‌లైన్‌లో 20 శాతం పాఠాలు* *ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి* ఈనాడు – అమరావతి: విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 14 విశ్వవిద్యాలయాల్లో ట్రూనాట్ ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అవసరమైన విద్యార్థులకు ఈ ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. వర్సిటీల్లోని మైక్రోబయాలజీ విభాగాలను బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా విద్యాసంస్థలను…
ఇంజనీరింగ్ కు తగ్గి, అగ్రికల్చర్ కు పెరిగిన టీఎస్ ఎంసెట్ దరఖాస్తులు!
*ఇంజనీరింగ్ కు తగ్గి, అగ్రికల్చర్ కు పెరిగిన టీఎస్ ఎంసెట్ దరఖాస్తులు!* హైదరాబాద్: ఎంసెట్ సహా ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) దరఖాస్తుల గడువు ముగిసింది. ఆలస్య రుసుము లేకుంగా దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువు జూన్ 10 (బుధవారం)తో ముగిసింది. ఇకపై ఆలస్య రుసుముతో దరఖాస్తులను స్వీకరించేందుకు సెట్ కమిటీలు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ ఎంసెట్ ప్రిపరేషన్ మెటీరియల్, ప్రీవియస్ పేపర్స్, ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, గెడైన్స్.. ఇతర అప్డేట్స్ కొరకు క్లిక్ చేయండి….