కరోనా కష్టకాలంలో చాలామంది సెలబ్రిటీస్ ఎంతో కొంత సహాయం చేస్తూనే వస్తున్నారు . అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా సమయంలో ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నాడు . తెలుగు రాష్ట్రాలలో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు . అయితే ఇలాంటి సాయం చేస్తున్నప్పటికీ చిరంజీవి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్,టాలీవుడ్ నటుడు సోనుసూద్ తో పోల్చుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉండడంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇంత మంది ఉండగా…

Read More

AP పోలీస్‌ ‘పాస్‌’ తీసుకోవాలంటే… ఇలా చేయండి.!

పోలీస్‌ ‘పాస్‌’ తీసుకోవాలంటే… ఇలా చేయండి.! ► పాస్‌ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి. ► పాస్‌ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్‌ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు. ఈ–పాస్‌ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. ALL UNIT OFFICERS WHATSAPP NUMBERS & Email…

Read More

ఒకే ఒక్క డోస్‌తో కొవిడ్ ఆటకట్టుకు

రష్యా టీకాపై కోటి ఆశలుస్ఫుత్నిక్ శ్రేణిలో మరో వ్యాక్సిన్వాడకానికి క్యూ కట్టిన దేశాలు మాస్కో: ఒకే ఒక్క డోస్‌తో కొవిడ్ ఆటకట్టుకు దారి తీసే రష్యా వ్యాక్సిన్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రష్యాలో రూపొందిన స్ఫుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ఒక్కడోసుతోనే 80 శాతం సమర్థతతో పనిచేస్తుందని, పాత కొత్త కొవిడ్ స్ట్రెయిన్‌ను నివారిస్తుందని ప్రాధమిక పరీక్షలలో నిర్థారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్న కొవిడ్ వ్యాక్సిన్లు రెండు డోస్‌లతోనే సరైన సమర్థతను కనబరుస్తున్నాయి. ఒన్ షాట్…

Read More

మంచుకొండల్లో కలవరం.. ముందే గుర్తించే పరికరం

*భూకంపలేఖినిలతో ముందస్తు హెచ్చరికలు* *ఉత్పాతాలపై అత్యంత కచ్చితత్వంతో సమాచారం* *దేశంలోనే తొలిసారి అభివృద్ధి చేసిన ఎన్‌జీఆర్‌ఐ* *‘ఈనాడు’తో సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ పూర్ణచంద్రరావు* హైదరాబాద్‌: హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడి భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. భూతాపంతో మంచు కొండలు కరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌లో శిఖరాలపై మంచు కరిగి హఠాత్తుగా వరదలు పోటెత్తడంతో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రతి రెండు మూడేళ్లకు ఇలాంటి ఉత్పాతాలు హిమాలయాల్లో సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో…

Read More

ఎపిలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది

అమరావతి : ఎపిలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 8న ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 9న అవసరమైన చోట రీపోలింగ్‌, 10న ఎన్నికల ఫలితాలు వెల్లడి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సహాని పేర్కొన్నారు. పాత నోటిషికేషన్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 513 జెడ్‌పిటిసి, 7,320 ఎంపిటిసి…

Read More

జరిమానాఛార్జర్‌ లేకుండా మొబైల్‌ను విక్రయిస్తున్నందుకు Apple సుమారు ₹15 కోట్ల

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్ మొబైల్‌ కంపెనీకి బ్రెజిల్‌లో భారీ షాక్‌ తగిలింది. ఛార్జర్‌ లేకుండా మొబైల్‌ను విక్రయిస్తున్నందుకు అక్కడి వినియోగదారుల ఫోరం (ప్రోకాన్‌-ఎస్పీ) సుమారు ₹15 కోట్ల (2 మిలియన్‌ డాలర్లు) జరిమానా విధించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించి ఛార్జర్‌ లేని మొబైల్‌ను విక్రయించినందుకు గానూ ఈ జరిమానా విధిస్తున్నట్లు ఫోరం వెల్లడించింది. పర్యావరణ హితం పేరుతో ఐఫోన్ 12 సిరీస్‌ మొబైల్స్‌కి పవర్‌ అడాప్టర్‌, హెడ్‌ఫోన్‌లు లేకుంగా కేవలం ఛార్జింగ్ కేబుల్‌ మాత్రమే ఇస్తున్నట్లు యాపిల్‌…

Read More

‘Pacchis’ Teaser Launch by Vijay Deverakonda

‘Pacchis’ Teaser Launch by Vijay Deverakonda… Use Head Phones to enjoy the ultimate sound effect.      

Read More

ఒకే దేశం… ఒకే పర్మిట్‌

*ఒకే దేశం… ఒకే పర్మిట్‌* *పర్యాటక వాహనాలకు ఇక జాతీయ అనుమతులు* హైదరాబాద్‌: పర్యాటక వాహనాలు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నూతన పర్మిట్‌ విధానాన్ని ప్రకటించింది. అనుమతుల జారీ ఇక రాష్ట్రాల నుంచి కేంద్రం చేతిలోకి వెళ్తుంది. ఏ రాష్ట్రానికి చెందిన పర్యాటక వాహన(టూరిస్టు వెహికల్‌)మైనా ఇక నుంచి ఆల్‌ ఇండియా టూరిస్టు పర్మిట్‌ కోసం https://parivahan.gov.in/parivahan వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి….

Read More

అదీ వైఎస్‌ అక్షింతల సంగతి

వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి క్రైస్తవుడన్న సంగతి తెలిసిందే. అందులోనూ ఆయన పక్కా క్రైస్తవుడు. రోజూ బైబిల్ చదువుతాడు. ఈస్టర్ రోజుల్లో నెల రోజులూ దీక్షలో వుంటాడు. అయితే.. తాను క్రైస్తవుడిని అయినంత మాత్రాన ఇతర దేవుళ్లను ఆచారాలను ఆయన తప్పుబట్టలేదు. అంతే కాదు.. తనను నమ్మిన వాళ్లు ఎవరైనా తన కోసం పూజలు పునస్కారాలు చేయించినా.. ఏమైనా చేయమని చెప్పినా.. వాటిని పాటించాడు వైఎస్. దీని గురించి వైఎస్‌ సన్నిహితుడైన ఉండవల్లి ఓ ఇంట్రస్టింగ్ కథను తన…

Read More