46 రోజుల పాటు కేవలం బీర్ మాత్రమే: beer diet

పెళ్లి.. బర్త్ డే.. చావు.. సంతోషం.. విచారం.. కోపం.. దుఖం.. బాధ.. ఎమోషన్ ఏదైనా మద్యం ఉండాల్సిందే. ఇవేవీ లేవు.. కాని తాగడానికి మాకు ప్రత్యేకమైన కారణం అవసరం లేదు అనే బ్యాచ్ కూడా ఒకటుందండోయ్… అయితే మద్యం తాగడంలో చాలా మంది ఎంపిక బీర్. అయితే, బీర్ తాగితే పొట్ట పెరుగుతుందని, అధికంగా బరువు పెరుగుతారని అంటుంటారు. అది నిజమే. బీరు సేవిస్తే ఉదర భాగంలో కొవ్వు చేరుతుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా…

Read More

తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్

*📜తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్📜* *🗞️ అంధ్రజ్యోతి 🗞️*_ ◆ https://epaper.andhrajyothy.com/ *🗞️ ఆంధ్రప్రభ 🗞️*_ ◆ https://epaper.prabhanews.com/ _* 🗞️ సూర్య 🗞️*_ ◆ http://epaper.suryaa.com/ 🗞️ *ఈనాడు_* 🗞️ ◆ https://epaper.eenadu.net/ 🗞️ *సాక్షి_* 🗞️ ◆ https://epaper.sakshi.com/ 🗞️ *నమస్తే తెలంగాణ_* 🗞️ ◆ https://epaper.ntnews.com/ 🗞️ *వి 6 వెలుగు_* 🗞️ ◆ https://epaper.v6velugu.com/ _* 🗞️ వార్త 🗞️*_ ◆ https://epaper.vaartha.com/ _* 🗞️ ఆంధ్రభూమి 🗞️*_ ◆ http://epaper.andhrabhoomi.net/…

Read More

భారత రాజ్యాంగం

*📘భారత రాజ్యాంగం📘* *🇮🇳ప్రజల శాసనము🇮🇳* _💥(నేటి: 05-03-2021 భాగము)💥_ 👉. *మూడవ భాగము* *మత స్వాతంత్ర్య హక్కులు* *🔮ఆర్టికల్ 25🔮* 👉. 1) పరిశుభ్రత , నడవడిక , మంచితనము మొదలగువాటికి , ఈ భాగములో చెప్పబడివున్న ఇతరమైన వాటికి లోబడి , అందరూ తమ మనోభావం ప్రకారము నడుచుకొనుటకు తగిన స్వతంత్రత కలిగినవారగుదురు. తమ తమ మతమును స్వీకరింప , స్వీకరించి వ్యాప్తి చేయుటకు అధికారము కలిగినవారగుదురు. 2) ఈ నిబంధనలో ఉన్నవాటిని. అ] మత…

Read More

అద్భుతం.. అంగారక దృశ్యం!

*విస్పష్ట ఫొటోలను పంపిన ‘పర్సెవరెన్స్‌’* *తొలిసారిగా ల్యాండింగ్‌ చిత్రం* కేప్‌ కెనావెరాల్‌: అంగారకుడిపై దిగిన అమెరికా వ్యోమనౌక ‘పర్సెవరెన్స్‌’ తాజాగా అద్భుతమైన ఫొటోలను పంపింది. ల్యాండింగ్‌కు సంబంధించిన సంక్లిష్ట ప్రక్రియను తొలిసారిగా అత్యంత సమీపం నుంచి క్లిక్‌మనిపించింది. పర్సెవరెన్స్‌ రోవర్‌ శుక్రవారం అరుణ గ్రహ ఉపరితలంపై దిగిన సంగతి తెలిసిందే. ఆ వ్యోమనౌకలో రికార్డు స్థాయిలో 25 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి. వాటిలోని పలు కెమెరాలను ల్యాండింగ్‌ సమయంలోనే ఇంజినీర్లు ఆన్‌ చేశారు. రాకెట్లతో నడిచే…

Read More

*హిమ సునామీ

*మంచు ఫలకాలు విరిగిపడి పోటెత్తిన నీటి ప్రవాహం* *ధౌలీగంగ నదికి ఆకస్మిక వరదలు* *ఏడుగురి మృతి.. 170 మంది గల్లంతు* *దెబ్బతిన్న జల విద్యుత్కేంద్రాలు* *ఉత్తరాఖండ్‌లో దారుణం* దేహ్రాదూన్‌ – దిల్లీ దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఆదివారం జలవిలయం సంభవించింది. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటే ఎలాంటి విపత్తులు వస్తాయో కళ్లముందుంచింది. ఈ దుర్ఘటనలో 170 మంది గల్లంతయ్యారు. కనీసం ఏడుగురు మరణించారు. ఏకంగా ఓ జలవిద్యుత్కేంద్రం కొట్టుకుపోగా.. మరొకదానికి తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చమోలీ జిల్లా…

Read More

దుర్గారావు జీవితాన్ని మార్చిన ” టిక్ టాక్ ” “Tik tok” that changed Durga Rao’s life

టిక్ టాక్ దుర్గారావు ఒక్క పాటతో ఎంత పాపులర్ అయ్యాడో మీకు తెలిసిందే. అతనికి అంత పేరు వచ్చిందంటే దాని వెనుక ఎంత కష్టం ఉందో ఆలోచించండి. దుర్గారావును పొగిడిన వాళ్ళు ఉన్నారు, అలాగే అతన్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు . అందరికి తన టాలెంటుతో గట్టిగానే సమాధానం చెప్పాడు . ఒకప్పుడు దుర్గారావు టిక్ టాక్ వీడియోస్ చూసి పిచ్చి ఏమైనా ఎక్కిందా ఏంటి ?? ఎప్పుడు చూసినా ఒకే టిక్ టాక్ చేసి పోస్ట్…

Read More

ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది

ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. నాలుగు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. తొలి విడతలో ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించడం లేదని ఎస్‌ఈసీ ప్రకటించారు. సిబ్బంది అందుబాటు, ఇతర అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన నోటిఫికేషన్‌ ప్రకారం రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న పంచాయతీల్లో తొలి విడత వివరాలు రెవెన్యూ…

Read More

అద్భుతం.. అద్వితీయం.. అసామాన్యం!

అద్భుతం.. అద్వితీయం.. అసామాన్యం! కొవిడ్‌-19 టీకాను వర్ణించటానికి ఇలాంటి పదాలు ఎన్నయినా సరిపోవు. దశాబ్దాలుగా పీడిస్తున్న ఇన్‌ఫెక్షన్లకే టీకాలు లేని రోజుల్లో ఇంత సత్వరం టీకా అందుబాటులోకి రావటమంటే మాటలా? మున్నెన్నడూ ఎరగని వైరస్‌ పుట్టుకురావటం, శరవేగంగా ప్రపంచాన్ని చుట్టబెట్టటం, అది మానవాళి మొత్తాన్ని దిగ్బంధించటం, దాన్ని మట్టుబెట్టటానికి అంతే వేగంగా టీకాను రూపొందించటం.. అంతా కేవలం ఏడాది కాలంలోనే జరగటమనేది అనూహ్యం. ప్రయోగాలు, ప్రయోగ పరీక్షలు, అత్యవసర వినియోగ దశలు దాటుకొని కొవిడ్‌-19 టీకా అందరికీ…

Read More

ప్రాంతీయ విమానాశ్రయాలకు సానుకూలం*

*ప్రతిపాదిత ఆరు ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయొచ్చు* *పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌లలోని కొండలతో చిక్కులు* *ఈ ప్రాంతాల్లో ఒకే దిశలో రాకపోకలకు అవకాశం* *ప్రభుత్వానికి ఏఏఐ నివేదిక* ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు ముందడుగు పడింది. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) సానుకూలత వ్యక్తం చేసింది. కొన్ని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశం ఉందని దిల్లీ నుంచి వచ్చిన ఏఏఐ అధికారుల బృందం రాష్ట్ర…

Read More