ఇక మద్యం మాల్స్
*ఇక మద్యం మాల్స్* *‘వాక్ ఇన్ షాప్స్’ పేరిట ఏర్పాటు *వాటిలో అన్ని బ్రాండ్ల అందుబాటు?* *ఏపీ లో నూతన మద్యం విధానం ప్రకటన* అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మద్యం మాల్స్ రానున్నాయి. ‘వాక్ ఇన్ షాప్స్’ పేరిట వీటిని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇవి ఉన్నతశ్రేణి మద్యం దుకాణాలు. రాష్ట్రంలో 50-100 వరకు ఇలాంటి మాల్స్ నెలకొల్పనున్నట్లు సమాచారం. ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో వీటిని ఏర్పాటుచేస్తారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్…