రామ్ గోపాల్ వర్మ పై ఒక రైటర్ రాసిన ఈ స్పెషల్ కవిత..ను వేడివేడిగా చదివేయ్యండి..

లక్స్మిస్ ఎన్టీఆర్ కు లిరిక్స్ అందించిన సిరాశ్రీ అనే ఒక రచయిత రాంగోపాల్ వర్మ పై ఒక కవిత రాసాడు. మీకు అర్ధమయితే చదివేయ్యండి.. “ఆకాశంలోకి నిచ్చెన వేసుకుని మేఘాలపైకి వెక్కి కూర్చోగలడు అల్లంత ఎత్తు నుంచి అమాంతం దూకేయగలడు సరిగ్గా నేలను తాకే సమయానికి క్షణాల్లో రెక్కలు మొలిపించుకుని రివ్వున పైకి ఎగరగలడు భోగిమంట అంత సంబరంగా చితి మంట వేసుకుని దూకేయగలడు అంతలోనే ఫినిక్స్ పక్షిలాగా బూడిదలో నుంచి లేచి వచ్చేయగలడు అసాంఘీక శక్తిగా…

Read More

యాక్టర్ కావాలనుకున్న వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు.. ఇప్పుడు వరుస పెట్టి హిట్లు కొడుతున్నాడు…

ఆయన యాక్టర్ కావాలనుకున్నాడు కానీ డైరెక్టర్ అయ్యాడు. ఆయన మరెవరో కాదు…”పటాస్” తో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి. ఆయన మొదట్లో యాక్టర్ కావాలని ఇండస్ట్రీ కి వచ్చాడు కానీ విధి ఆయన్ని డైరెక్టర్ ని చేసింది . ఆయన డైరెక్షన్ ఎంత జాగ్రత్తగా చేస్తాడో నటన కూడా అంతే అద్భుతంగా చేస్తాడట, ఒకానొక సందర్భంలో అనిల్ తనలో ఉన్న నటన గురించి ఒక ఇంటర్వ్యూ లో ఇలా వెల్లడించారు. గతంలో తన…

Read More
ramchanran

రాంచరణ్ తన బాల్యాన్ని మళ్ళీ చూసొచ్చాడు..

రాంచరణ్ తన బాల్యాన్ని మళ్ళీ చూసొచ్చాడు.. రాం చరణ్ ఊటీ వెళ్ళాడు . చాలా సంతోషాన్ని పొందాడు..ఊటీ వెళ్తే సంతోష పడటమేమిటి…వాళ్ళు తరచుగా వెళ్లారు కదా అనుకుంటున్నారు కదా..తను సంతోష పడింది ఊటీ వెళ్లినందుకు కాదు ఊటీలో తను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కి వెళ్లి నందుకు. అవును చిన్ననాటి జ్ఞాపకాలను..ప్రదేశాలను,చదువుకున్న స్కూల్ ను మళ్ళీ చూసినప్పుడు ఎవరైనా చాలా సంతోష పడతారు. ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. చిన్నప్పుడు మనం చదువుకున్న స్కూల్ కి…

Read More

ఆ నటి పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకోబోతుందా…!??

సాధారణంగా ఎక్కడైన ఏం జరుగుతుంది..ముందు నిశ్చితార్థం,తరువాత పెళ్లి, ఆ తరువాత గర్భం ఇది ఒక సంప్రదాయం ప్రకారం సంసారానికి పద్దతి. కానీ సంస్కృతిలను బట్టి సంప్రదాయం కూడా ఒక్కో దేశం లో ఒక్కో విధంగా ఉంటుంది. విషయం ఏంటంటే బ్రిటన్‌కు చెందిన మోడల్, నటి అయిన అమీ జాక్సన్ నిశ్చితార్థం..నిన్న మే5 న లండన్ లో జరిగింది. ఇందులో విశేషం గాని ఆశ్చర్యం గాని ఏముంది..ఇది న్యూస్ ఏంటి అనుకుంటున్నారా.అక్కడికే వస్తున్నా.. రింగులు మార్చుకునే సమయానికి అమీ…

Read More
jrntr

అభిమాని కోసం ఆవేదన పడిన Jr ఎన్టీఆర్

Jr NTR: తను ఎదగడానికి కారణం అయిన వారిని,ఎదగడానికి ప్రోత్సాహించిన వారిని ఎవరూ మరిచిపోరు. ఓట్ వేసిన ప్రజలకి నాయకులు, తమని ఆదరించి ఇంత వాళ్ళని చేసిన అభిమానులను హీరోలు కూడా అదే విధంగా మర్చిపోలేరు,మరిచిపోకూడదు కూడా.     విషయంలోకి వెళ్తే : కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధి, తన ఆప్తుడు అయిన జయదేవ్ ఈ రోజు చనిపోవడం తో అది తెలుసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో కలత చెందారు. ఎప్పుడూ అభిమానుల బాగును…

Read More
Rashmi Gautam Hot

రేష్మి కి ఒక నెటీజన్ ఇచ్చిన ఫోటో కౌంటర్ ఇది

 రేష్మి కి ఒక నెటీజన్ ఇచ్చిన ఫోటో కౌంటర్ ఇది ‘ఇలా చేయడం స్వాతంత్ర్యం అనుకుంది. కానీ దీని వలన తనకి ఉన్న సహజ భద్రతని కోల్పోతోందని తెలుసుకోలేకపోతోంది ఆధునిక యువతి.” అంటూ తన రక్షణ కవచం నుంచి బయటకు వచ్చి నిల్చున్న తాబేలు ఫోటోను షేర్ చేస్తూ రష్మికి కొందరు కౌంటర్ ఇచ్చారు విషయం లోకి వెళ్తే  : పెరిగిపోతున్న అత్యాచారాలకు కారణం వారి వస్త్రధారణే అని  చాలా మంది వాదిస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్…

Read More

ఆవెంజర్స్ ఎండ్ గేమ్ అవతార్ ని అధిగమించబోతుందా..

 ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో అవెంజర్స్ ప్రభంజనం సృష్టిస్తుంది: అవెంజర్స్ ఎండ్‌గేమ్ చిత్రం అమెరికా, చైనా, భారత్ అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో కలెక్షన్లను రాబడుతున్నది. ఈ మూవీ చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందర్ని ఆకట్టుకొంటున్నది.    ప్రపంచ బాక్సాఫీస్‌ను అవెంజర్స్ చిత్రం కుదిపేస్తున్నది.ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్  22వ చివరి, చిత్రం కావడం తోఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గత పదిరోజులగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ విడుదలైన ప్రతీచోట రికార్డులను తిరగరాస్తుఉండడమే…

Read More
jrntr

లైఫ్ లో బెస్ట్ happy మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్న Jr ఎన్టీఆర్

ఎప్పుడూ తమ తమ సినిమాలని, షూటింగ్స్ అని బిజీ గా ఉండే  మన స్టార్ హీరోలు, విరామ సమయంలో  తమ కుటుంబాలతో సరదాగా గడుపుతారు.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు అదే పని లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ‘’ RRR చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే .ఆ షూటింగ్ లో.. ఎన్టీఆర్ చేతికి గాయమవ్వడం,తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన మే5 కూడా అవ్వడం తోషూటింగ్ కి కొంత…

Read More

ఆర్.ఆర్.ఆర్. కి టైటిల్ ఇదే..నా..!

RRR:రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న  మూవీ కి మంచి పవర్ ఫుల్ టైటిల్ ని వెతికే పని లో మంచి బిజీ గా ఉన్నారు టీం..దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో 1920ల కాలం నాటి స్టోరీతో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల స్టోరీకి కొంచెం ఫిక్షన్ స్టోరీజోడించి RRR సినిమాను  అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌలి.  మొదట్లోనే  ఈ సినిమాకు RRR అని వర్కింగ్ టైటిల్ పెట్టారు…

Read More