February 26, 2026

సిగరెట్ పడవేయనందుకు ” లక్ష ” ఫైన్

Untitled design (20)

సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ బోర్డులు, బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ నిషేధం … తాగితే ఫైన్ అనే బోర్డు లు చూస్తాము కానీ ఒక్కటి కూడా పాటించము. అక్కడక్కడ బోర్డు లు పెట్టి అధికారులు చేతులు దులుపుకుంటారు.

కానీ ” యూ కె ” లో మాత్రం చాలా కఠినంగా గా నిబంధనలు అమలు చేస్తున్నారు. నిబంధనలును సక్రంమంగా పాటించకపోతె అక్షరాలా లక్ష రూపాయలు జరిమానా వేస్తున్నారు. అధికారులు వేసిన జరిమానాలను కోర్టు లు సైతం మద్దతూ పలుకుతున్నాయి.

” యూ కె ” లో ని ఓ రైల్వే స్టేషన్ – లో “జాన్ విల్సన్ ” సిగరెట్ తాగి డస్ట్ బిన్ లో పడవేయకుండా కాలితో నలిపేసాడు. ఇది చూసిన రైల్వే సిబ్బంది జాన్ విల్సన్ కు ముందు గా 7 వేల రూపాయలు జరిమానా వేసారు. ఐతే జరిమానా కట్టకుండా ట్రిబ్యునల్ కు వెళ్ళాడు. దాన్తో ట్రిబ్యూన్ వాళ్ళు కూడా 25 వేలు జరిమానా వేసారు. జాన్ విల్సన్ కోర్టు మీద ఆగ్రహం వ్వక్తం చేయడం తో 25 వేలతో పాటు , ఖర్చుల కింద 90 వేలు కలిపి మొత్తం లక్ష 15 వేలు జరిమానా విధించింది. ఆయనకు కోర్టు 18 నెలలు గడువు ఇచ్చింది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading