March 19, 2026

ఏపీ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ కరోనాతో మృతి

images (10).jpeg

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కరోనా పాజిటివ్‌తో మృతి చెందారు.

గత పది రోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామాంజనేయులు..

ఈ రోజు ఉదయం ఐదు గంటలకు మృతి చెందారు. రామాంజనేయులు స్వస్థలం కలిదిండి మండలం అవ్వకూరు. రామాంజనేయులు మృతి పట్ల మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading