Gold Rate Today: తగ్గేదేలే.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందో తెలుసా..
బంగారం కొనాలనుకునే వారికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో గోల్డ్ కు భారీగా...
