Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వానలు.. బయటకు రావొద్దంటూ అధికారుల హెచ్చరికలు
నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. ఉదయం 7 గంటలు మొదలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, ఫిల్మ్ నగర్, ఖైరతాబాద్,...
