Nashra Sandhu : ఇలాంటి వింత అవుట్లు పాక్ వాళ్లకే సాధ్యం.. ఆ లిస్టులో నాష్రా సంధు మూడో ప్లేయర్
మహిళల ప్రపంచ కప్ 2025లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ స్పిన్నర్...
