Danish Kaneria : సరిహద్దులు దాటిన అభిమానం… దసరా శుభాకాంక్షలు తెలిపిన పాక్ క్రికెటర్ డానిష్ కనేరియా
పాకిస్తాన్ మాజీ క్రికెటర్, అతి కొద్దిమంది హిందూ క్రికెటర్లలో ఒకరైన డానిష్ కనేరియా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్) ద్వారా దసరా పండుగ సందర్భంగా...
