తవ్వకాల్లో 11 వేల ఏళ్ల నాటి ఇల్లు లభ్యం.. గ్రైండింగ్ మిల్లులు, ఆభరణాల సహా అనే వస్తువులు వెలుగులోకి..
భూమి లోపల సముద్రం అట్టడుగు పొరల్లో ఎక్కడోచోట మన పూర్వీకులకు సంబంధించిన ఆనవాళ్ళు అవశేషాలు దొరుతూనే ఉన్నాయి. తాజాగా అరేబియా ద్వీపకల్పంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన...
