Bihar Elections: ఆ ఆరుసీట్లు వదిలేస్తే మద్దతిస్తా.. అసదుద్దీన్ ఒవైసీ ఓపెన్ ఆఫర్.. కానీ, సీన్ రివర్స్..
ఇండి కూటమిలో చేరాలన్న ఒవైసీ ప్రయత్నాలు ఫలించడం లేదు. బిహార్‌లో తమకు ఆరు సీట్లు ఇవ్వాలన్న మజ్లిస్ అభ్యర్ధనకు ఆర్జేడీ నేతలు ఒప్పుకోలేదు. బీజేపీకి ఒవైసీ బీటీమ్‌గా...
