సైలెంట్ కిల్లర్.. యువకులలో ఆకస్మిక మరణానికి కారణం ఇదేనట.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు..
ఆటలాడుతూ ఒకరు.. డ్యాన్స్ వేస్తూ మరొకరు.. అప్పటివరకు అందరితో నవ్వుకుంటూ మాట్లాడుతూ ఇంకొకరు.. పనిచేస్తూ మరికొందరు.. ఇలా చాలా మంది అకస్మాత్తుగా ప్రాణాలు విడుస్తున్నారు.. అసలు యువకులలో...
