తమ్ముడు తమ్ముడే… పాలిటిక్స్ పాలిటిక్సే.. సుదర్శన్ రెడ్డి్కే డీఎంకే మద్దతు..!
దక్షిణాదిలోని రాజకీయ పార్టీలతో మైండ్‌గేమ్ ఆడాలనుకున్నాయో ఏమో సౌత్ నుంచే అభ్యర్థుల్ని నిలబెట్టేశాయి ఎన్‌డీఏ కూటమి, ఇండీ కూటమి. తమిళనాడుకు చెందిన సీపీ రాధాక్రిష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా...
