రాయడం ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి ??
మనము రాయలనుకున్నది ఒక పేపర్ లో రాసుకోవాలి. రాసె విధానం కూడా తెలిసి ఉండాలి.
చాలామంది కి కొన్ని కలలు ఉంటాయి. కానీ వాటిని ఎవరితో చెప్పుకోలేరు.
వాటిని నిజం చేసుకోవాలని అందరికి ఉంటుంది. కొంతమంది కి జరుగుతాయి.. కొంతమంది కి జరగవు. అలా అని జరిగాయి అని సంతోష పడకండి. జరగలేదు అని బాధ పడకండి. మనసు ఉంటే మార్గాలు చాలా ఉంటాయి.
మనము మనసు పెట్టి ఆలోచించాలి. మనకి ఒక మార్గం కనిపిస్తుంది. మన సంతోషము మనమే వెతుక్కోవాలి. పక్క వారి మీద ఆధార పడ కూడదు. కాబట్టి మీ ఆనందాన్ని మీరే వెతుక్కోవాలి.
మీకు రాయాలని ఉంటుంది. కానీ ఎలా రాయాలో… ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియదు. రాస్తే మనకి వచ్చే తగిన ప్రతిఫలం కూడా తెలియదు.అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే. మీకు రాయాలని ఉంటే ఎలా రాయాలో… ఏ విధంగా రాయాలని మనము
ఇంటర్ నెట్ లో చూసుకుంటే తెలుస్తుంది.
రాయాలనే వాళ్ళు డబ్బులు కూడా ఎలా సంపాదించాలో తెలుసుకోవాలి. రాసే వాళ్ళకి ఉండే మొదట లక్షణం మనము ఏమి రాయాలోదాన్ని ముందు ఒక పేపర్ లో రాసుకోవాలి.
రాయడం అనేది అది రాయగలిగే వారికి మాత్రమే సాధ్యం. ఒక మనిషిని కూడా కదిలిస్తుంది. ఉదాహరణకు మనము ఒక కథ ను చూస్తే… మనమే ఒక కథ రాసాము అని అనుకుందాము..
అది మీ స్నేహితునికి ఇచ్చి ఒకసారి చదవమని చెప్పండి… మీ స్నేహితుడు మీ కథను చదివే టప్పుడు తనకి తెలియకుండా కథను ఉహించుకుంటాడు…ఉహల్లోకి వెళ్ళిపోతాడు..
అంటే మనిషికి తెలియకుండా మనిషి ఒక కథను చదివేటప్పుడు ఇంకో కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతాడు. రైటర్స్ చాలా గొప్ప ఉన్నత మైన స్థాయి లోకి వెళ్తారు…
ఎందుకంటే ఒక మనిషిని కదిలించే శక్తి ఒక్క రైటర్స్ లో నే ఉంటుంది.. దీని వల్ల మనం ఎంతో కొంత సంపాదించ వచ్చు. చాలామంది కి డబ్బు సంపాదించాలి అని ఉంటుంది. వారు రైటింగ్ రాసి సంపాదించుకోవచ్చు.
మనము కథలు రాసి దానికి డబ్బులు సందించుకొనే నెట్ లో వెబ్సైట్ లు చాలానే ఉన్నాయి. మీరు ఖాళీ సమయంలో అవి అన్ని తెలుసుకొని మీకు మీరే ఎవరిని అడగకుండా డబ్బును సందించుకోవచ్చు…
అలాగే మనము రోజూ చూస్తూనే ఉంటాము… వార్తలు, న్యూస్ పేపర్స్ లో…వాళ్ళందరూ కూడా ఈ విధంగా సంపాదిస్తున్నా వాళ్లే… కష్ట పడి మనకి మనం గా సంపాదించుకుంటే మనకే ఉంటుంది.
కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అప్పుడు మీరు ఇంకా ఎవరిని జాబ్ అని అడగాలిసిన అవసరం కూడా ఉండదు. ఇంకా మనకి చాలా యాప్ లు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా నెట్ లో ఉంటాయి..
అన్నింటి గురించే ఒక సారి తెలుసుకుంటే అర్థం అవుతుంది.మీరు రాసినవి మళ్ళీ అవి నెట్ లో కూడా పెట్టుకోవచ్చు.ఈ విధంగా మీకు మీరే రాసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు.